నమస్తే

స్వాగతం

NewsOne కి స్వాగతం

Sign In / Register
హోమ్ రాజకీయం సినిమా క్రీడలు వ్యాపారం వార్తలు దేవాలయాలు లీగల్ వార్తలు ఆరోగ్యం

రాజకీయం

1 వార్తలు కనుగొనబడ్డాయి

రాజకీయం

70 వార్డు ప్రజలకు ఎప్పుడు ఋణ పడి ఉంటా : ఉరుకూటి చందు

20 కోట్ల రూపాయల నిధులతో వార్డును అభివృద్ధి చేశా  హామీలన్నీ నెరవేర్చి ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకున్నాగాజువాక ( న్యూస్ వన్ ప్రతినిధి ) మర్చి 18 :  విశాఖ, గాజువాక జివిఎంసి 70 వార్డు లో 2 కోట్ల 58 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు కార్పొరేటర్ ఉరుకూటి చందు శంకుస్థాపన శ్రీకారం చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నిధులతో శ్రామిక నగర్,శ్రీనివాస్ నగర్,టివిఎన్ కాలనీ లలో సిసి రోడ్లు,డ్రైన్లు మరియు LBS నగర్,డ్రైవర్స్ కాలనీ,చిట్టినాయుడు కాలనీ,దశమి కొండ కాలనీ లలో రక్షణ గోడలు,మెట్లు,రోడ్లు,డ్రైన్లు నిర్మిస్తామని తెలిపారు.5 ఏళ్లలో వార్డు లో 20 కోట్ల రూపాయల జీవీఎంసీ నిధులతో అభివృద్ధి చేశానని ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చానని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు కొణతాల రాము,నీలాతి అచ్చిబాబు,పాలఘాట్ కృష్ణ,బాబులు నాయుడు, రాజు,నాయుడు,ఆచారి,రంగాల పైడిరాజు,పల్లా రమణ,భోగి జనార్ధన్,సమ్మెట శ్రీను,నాగరాజు,మోహన్ కృష్ణ,శ్రామిక నగర్ ప్రెసిడెంట్ గొన్న బుజ్జి,స్టీల్ ప్లాంట్ అప్పారావు, చంటి ,అప్పలనాయుడు, సత్యారావు, విజయకుమార్,దేవుడు బాబు,రాజ్యలక్ష్మి,రమణమ్మ,వెంకటలక్ష్మీ,వాణి,విజయలక్ష్మి,కామేశ్వరి,రత్నం తదితరులు పాల్గొన్నారు.

గల్లా శివాజీ· ఒక నెల క్రితం
హోమ్
లైవ్ TV
ఈ-పేపర్
Loading Live...
లైవ్ TV (Live)