వాషింగ్టన్ :
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేశారు. రెండు రోజులుగా ఇరాన్‌తో చర్చలు సానుకూలంగా జరుగుతున్నాయని చెప్పారు. పూర్తిస్థాయిలో సమస్యను పరిష్కరించే దిశగా సాగుతున్నామన్నారు. ఈక్రమంలో ఇరాన్ విద్యుత్ కేంద్రాలు, ఇంధన మౌలిక సదుపాయాలపై 5 రోజుల వరకు దాడులు చేయబోమన్నారు. మరో వారం పాటు ఇరాన్‌తో చర్చలు జరగొచ్చని పేర్కొన్నారు. చర్చల ఫలితంపై ఆధారపడి భవిష్యత్ కార్యాచరణ ఉంటుందన్నారు.
5 రోజుల వరకు దాడులు చేయం: ట్రంప్
సినిమా
RAJ
4 వారాల క్రితం
AI సారాంశం
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేశారు. రెండు రోజులుగా ఇరాన్‌తో చర్చలు సానుకూలంగ
మొదటి వ్యాఖ్య రాయండి!